ఆంధ్ర కళాసమితి - పన్వేల్

ANDHRA KALA SAMITHI - PANVEL

Regd. No. F 1626 (Raigad) Public Trust Act - 1950

Plot No 30, Sector -2,
New Panvel,
Navi Mumbai,
Maharashtra.410206

Andhra kala Samithi-Panvel Building
Bammera Pothana
Telugu Talli
Andhra Pradesh Assembly
kakatiya Kala Thoranam, Warangal Fort
Ramappa Temple, Warangal
Sri Venkateswara Temple, Tirupati
Charminar, Hyderabad
Buddha Statue, Hyderabad
Hitech City, Hyderabad

Vastushastram (వాస్తు శాస్త్రం)

వాస్తు అంటే నివాస గృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.

 • భూమి వాస్తు
 • హర్మ్య వాస్తు
 • శయనాసన వాస్తు
 • యాన వాస్తు

ప్రధాన వస్తువులు (పంచ భూతాలు)

 • భూమి
 • జలం
 • అగ్ని
 • వాయు
 • ఆకాశం

ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు /ప్రధాన మండలాధిపతిలు:

 • ఈశాన్యము : Ruled by Lord - SHIVA (Religions,Luck and Faith)
 • తూర్పు : Ruled by Solar- ADITYA (Seeing the world)
 • ఆగ్నేయము : Ruled by Fire - AGNI (Energy Generating)
 • దక్షిణ : Ruled by Death - YAMA (Damaging)
 • నైఋతి : Ruled by ANCESTORS (History)
 • పడమర : Ruled by lord of WATER (Physical)
 • వాయువ్యము : Ruled by the God VARUNA (Advertisement)
 • ఉత్తరము : Ruled by Lord KUBERA (Finance)
 • కేంద్రము : Ruled by Lord BRAHMA (Desire)

In Teleugu: www.subhavaastu.com